伤感音乐网
首页
最新搜索
Wieland Ulrich(刚刚)
Rebel Rah/OuttaWave(5秒前)
2 Mellow(6秒前)
Merry Macs/Victor Young Orch.(6秒前)
Slow Life Music Specialist(6秒前)
尔晴/P40林康鉴(8秒前)
Voice of God(9秒前)
Bill Noonan(12秒前)
梁文宁/李丽娜(13秒前)
Johnny+Diggz(15秒前)
Taiki Nulight/borne(16秒前)
CartaPoesia(16秒前)
小渕健太郎(17秒前)
Orchestra/Todd Rhodes(19秒前)
Ermal Meta/Antonello Venditti(21秒前)
Selavanuko... - Chaitra Ambadipudi.lrc
LRC歌词
下载
[00:00.00][00:28.00][00:28.58]సెలవనుకో మరి ఏడవకే మనసా[00:38.36]కలగనకే అది నిజమైపోదు కదా[00:44.87]ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో[00:49.53]ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో[00:54.95]కన్నుల్లోని కన్నీటి కెరటాలలో[01:01.78][01:01.90]నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి[01:06.52]ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హొ హొ[01:14.37][01:14.83]సెలవనుకో మరి ఏడవకే మనసా[01:22.17]కలగనకే అది నిజమైపోదు కదా[01:28.92][01:39.13]అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా[01:43.90]నాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నా[01:48.97]పిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీ[01:53.90]చివరికి ఈ ఆటలో ఐపోయా బొమ్మనీ[01:58.20]నువ్వు కాదంటే ఇక రానంటే[02:00.61]మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే[02:05.99][02:07.11]నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి[02:12.13]ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం[02:17.80][02:17.92]సెలవనుకో మరి ఏడవకే మనసా[02:24.70][02:24.80]~ సంగీతం ~[02:38.87][02:39.03]హొ... నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా[02:44.51]ఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానా[02:49.58]నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని[02:54.40]చెబుతున్నా మనసుకి వింటుందా మాటని[02:58.77]నా ఊహల్ని, నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే[03:07.39][03:07.75]నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి[03:12.67]ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం[03:18.36][03:18.48]సెలవనుకో మరి ఏడవకే మనసా[03:25.29][03:37.14]
文本歌词
సెలవనుకో మరి ఏడవకే మనసాకలగనకే అది నిజమైపోదు కదాఈ దూరం ఏనాటికి చేరువవ్వునోఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునోకన్నుల్లోని కన్నీటి కెరటాలలోనేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలిఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హొ హొసెలవనుకో మరి ఏడవకే మనసాకలగనకే అది నిజమైపోదు కదాఅనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నానాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నాపిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీచివరికి ఈ ఆటలో ఐపోయా బొమ్మనీనువ్వు కాదంటే ఇక రానంటేమన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటేనేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలిఏ మనసుని తిట్టాలి ఈ క్షణంసెలవనుకో మరి ఏడవకే మనసా~ సంగీతం ~హొ... నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నాఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానానచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసనిచెబుతున్నా మనసుకి వింటుందా మాటనినా ఊహల్ని, నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తేనేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలిఏ మనసుని తిట్టాలి ఈ క్షణంసెలవనుకో మరి ఏడవకే మనసా
相关歌曲
Chaitra Ambadipudi
1、Selavanuko...
Chaitra
2、Selavanuko
随机推荐
Metomate
1、白亜のオペラハウス
萧声如
2、极速传说